ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించిన సినిమా 'డ్రైవర్ జమున'. ఈ సినిమాకి పి.కిన్స్లిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ క్యాబ్ డ్రైవర్‌గా నటించింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం చిత్ర బృందం విడుదల చేశారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎస్పీ చౌదరి సమర్పణలో 18 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కింది.