గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన 'సమ్మతమే' సినిమా జూన్ 24, 2022న థియేటర్లలో విదుదల అయ్యింది. రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.21 కోట్లు వసూలు చేసింది.
సమ్మతమే బాక్సాఫీస్ కలెక్షన్స్
నైజాం : 97L
సీడెడ్ : 38L
UA:29L
ఈస్ట్: 19L
వెస్ట్: 15L
గుంటూరు : 24L
కృష్ణా : 20L
నెల్లూరు: 13L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా కలెక్షన్స్:2.48కోట్లు (4.01కోట్ల గ్రాస్)
KA+ROI:0.18కోట్లు
OS:0.56కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :3.21కోట్లు (5.42కోట్ల గ్రాస్)