ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కార్తికేయ 2' మూవీ నుండి రిలీజ్ కానున్న సాంగ్‌

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 11, 2022, 10:27 PM

నిఖిల్ హీరోగా నటించిన సినిమా 'కార్తికేయ 2'. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయినిగా నటించింది. ఈ సినిమా నుండి "నన్ను నేను అడిగా" అనే వీడియో సాంగ్‌ని రేపు సాయంత్రం 5:30 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేసారు.ఈ సినిమా జూలై 22 న థియేటర్లలోకి రానుంది.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa