ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మై డియర్ భూతం' మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘అబ్బాక డర్’ అంటూ వచ్చిన పాట నవ్వులు పూయిస్తోంది. ఇందులో ప్రభుదేవా, అశ్వంత్ చేసిన అల్లరికి అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఎన్. రాఘవన్ డైరెక్షన్లో అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.