గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'సమ్మతమే' సినిమా జూన్ 24, 2022న థియేటర్లలో విదుదల అయ్యింది. చాందిని చౌదరి ఈ సినిమాలో కిరణ్ సరసన జంటగా నటిస్తోంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని మంచి వాసుల్ని రాబడుతుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఆహా ప్లాట్‌ఫారమ్‌లో ఈరోజు నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa