లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 10.65 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్::
నైజాం - 2.85 కోట్లు
సీడెడ్ - 1.46 కోట్లు
UA -1.34 కోట్లు
ఈస్ట్ –72L
వెస్ట్ - 76L
గుంటూరు - 1.38 కోట్లు
కృష్ణ -45L
నెల్లూరు –36L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలెక్షన్స్: 9.32కోట్లు (13.90కోట్ల గ్రాస్)
KA+ROI:0.50 కోట్లు
OS:0.39 కోట్లు
తమిళం: 0.44 కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్లు : 10.65కోట్లు ( 16.55 కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa