ఇటీవల పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టిన పుష్ప చిత్రం, రెండో భాగం పుష్ప ది రూల్ పేరుతో రానున్న విషయం తెలిసిందే. దీనిపై భారీస్థాయిలో అంచనాలు ఉండగా, మరో వైపు పుష్ప పార్ట్ 3 గురించి చర్చ నడుస్తోంది.
తాజాగా ఇదే విషయంపై ఈ సినిమాలో నటించిన ఫహద్ ఫాజిల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఒక్క సినిమాగానే పుష్ప తీయాలని దర్శకుడు అనుకున్నప్పటికీ రెండు భాగాలుగా మారిందని, పుష్ప 3 కూడా సుకుమార్ చేయగలరని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa