గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన 'సమ్మతమే' సినిమా జూన్ 24, 2022న థియేటర్లలో విదుదల అయ్యింది. రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద 5.54 కోట్లు వసూలు చేసింది.
సమ్మతమే బాక్సాఫీస్ కలెక్షన్స్
1వ రోజు–0.7కోట్లు
2వ రోజు –0.89కోట్లు
3వ రోజు –0.98కోట్లు
4వ రోజు –0.58కోట్లు
5వ రోజు –0.57కోట్లు
6వ రోజు –0.50కోట్లు
7వ రోజు –0.51కోట్లు
8వ రోజు –0.48కోట్లు
9వ రోజు –0.45కోట్లు
10వ రోజు –0.42కోట్లు
11వ రోజు –0.39కోట్లు
12వ రోజు –0.38కోట్లు
13వ రోజు –0.34కోట్లు
14వ రోజు –0.32కోట్లు
15వ రోజు –0.33కోట్లు
16వ రోజు –0.31కోట్లు
17వ రోజు –0.31కోట్లు
18వ రోజు –0.29కోట్లు
19వ రోజు –0.27కోట్లు
20వ రోజు –0.24కోట్లు
21వ రోజు –0.22కోట్లు
22వ రోజు –0.20కోట్లు
23వ రోజు –0.17కోట్లు
24వ రోజు –0.09కోట్లు
25వ రోజు –0.06కోట్లు
26వ రోజు –0.05కోట్లు
27వ రోజు –0.03కోట్లు
28వ రోజు –0.01కోట్లు
టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్–5.54కోట్లు