ముంబై : దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సినీస్టార్స్ పూజల్లో పాల్లొంటూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి గణేశ్ ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. శిల్పాశెట్టి ఇంట్లో గణేశ్ ఉత్సవాలు గ్రాండ్ గా జరిగాయి. బొజ్జగణపయ్య నిమజ్జనం సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి…నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు శిల్పాశెట్టి. తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టారు. ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి.
Shilpa Shetty Dance on Ganesh Visarjan#shilpashetty #rajkundra #shilpashettyfamily #rajkundrafamily #shilpashettydance #ganeshchaturthi #ganeshvisarjan
Watch more :- https://t.co/scilA2w75u pic.twitter.com/UWNrMFF2Bp
— JaiseTaise.com (@jaisetaise) September 14, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa