మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటించిన 'పక్కా కమర్షియల్' సినిమా జూలై 1న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని భారీ వాసుల్ని రాబడుతుంది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 7.52 కోట్లు వసూలు చేసింది.
పక్కా కమర్షియల్ కలెక్షన్స్
1వ రోజు–3.07కోట్లు
2వ రోజు –1.83కోట్లు
3వ రోజు –1.57కోట్లు
4వ రోజు –56L
5వ రోజు –38L
6వ రోజు –25L
7వ రోజు –15L
8వ రోజు –13L
9వ రోజు –6L
10వ రోజు –8L
11వ రోజు –4L
12వ రోజు –6L
13వ రోజు –5L
14వ రోజు –4L
15వ రోజు –3L
16వ రోజు –5L
17వ రోజు –4L
18వ రోజు –3L
19వ రోజు –2L
20వ రోజు –1L
21వ రోజు –1L
22వ రోజు –1L
23వ రోజు –1L
24వ రోజు –1L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-7.52కోట్లు (12.19కోట్ల గ్రాస్)