కిచ్చ సుదీప్ హీరోగా నటించిన సినిమా 'విక్రాంత్ రోనా'. ఈ సినిమాకి అనుప్ భండారి దర్శకత్వం వహించారు. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ గా తెరకెక్కింది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.ఈ సినిమా రేపు 28 జూలై 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.