ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ది గ్రే మాన్‌ సినిమాకు సీక్వెల్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 07:09 AM
ర్యాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఇవాన్స్‌, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో ప్రముఖ హాలీవుడ్‌ దర్శకులు రూసో బ్రదర్స్‌ తెరకెక్కించిన చిత్రం ది గ్రే మాన్‌. ఈ సినిమా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసేందుకు సిద్ధమైనట్లు బుధవారం రూసో బ్రదర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఆసక్తికరమైన పాత్రలున్న ఈ చిత్రాన్ని ప్రాంఛైజ్‌లా కొనసాగించాలన్న ఆలోచన ఉందని వారు తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com