ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ 'జి 5' తెలుగులో 'పేపర్ రాకెట్' అనే కొత్త వెబ్ సిరీస్ రిలీజ్ చేయబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో కాళిదాస్ జయరామ్ మరియు తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా కింగ్ నాగార్జున 'పేపర్ రాకెట్' ట్రైలర్‌ని లాంచ్ చేసి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సిరీస్ కి కిరుతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు.ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటిటి సంస్థ 'జి 5'లో జులై 29న స్ట్రీమింగ్ కానుంది.