అనుమతి లేకుండా ఫోటోలు తీసేస్తే ఎలా.. చక్కనమ్మలకు కోపం రాదూ.. ఎంత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయినా.. క్షమాపణలుండవ్ ఇదిగో ఇక్కడ సైఫ్ ఆలీఖాన్ డాటర్ సారా అలీఖాన్ అలానే ఓ గడుగ్గాయ్ కి చీవాట్లు పెట్టేస్తోంది. పొట్టినిక్కరులో జిమ్ముకొస్తే ఫోటోలు తీసేస్తావా అంటూ మండిపడింది. పాపం ఆ పోరడు మాత్రం మేడమ్ ఇక తియ్యనులే ప్లీజ్ అనేస్తున్నాడు. ప్రస్తుతం ఈ అమ్మడు రణవీర్ సింగ్ సరసన సింబా చిత్రంలో నటిస్తోంది. తొలి సినిమా అయినా రిలీజ్ కాకముందే కుర్రాళ్లు వెర్రెత్తిపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa