ఒడియా, బెంగాలీ భాషల్లో వేలాది పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సింగర్ నిర్మలా మిశ్రా తుది శ్వాస విడిచారు. ఆమెకు ఇప్పుడు 81 ఏళ్లు. కోల్‌కతాలో గుండెపోటుతో మృతి చెందిన ఆమెకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. ప్రస్తుతం నిర్మలా మిశ్రా మృతదేహాన్ని రవీంద్ర సదన్‌కు తరలించారు. రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.