ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి వచ్చేస్తున్న పక్కా కమర్షియల్‌

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 31, 2022, 12:08 PM
మ్యాచో హీరో గోపీచంద్‌, హీరోయిన్‌ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగానే వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఆగస్టు 5 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com