హిందీ టెలివిజన్ నటిగా పాపులర్ అయింది తేజస్వీ ప్రకాష్. బిగ్ బాస్ సీజన్-15 విన్నర్ నిలిచింది. ప్రస్తుతం నాగిని-6లో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. హాట్ హాట్ ఫోటో షూట్ ఫోటోలు, అప్పుడప్పుడు చిలిపి పనులు వీడియోలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ జోరు మరింత పెరిగింది. జాన్వీ కపూర్ లాంటి యంగ్ హీరోయిన్లు కూడా తేజస్విని అనుకరిస్తున్నారు. ఇక రోజుకో స్టైల్ తో ప్రతిరోజూ ట్రెండింగ్ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ట్రెండ్ లుక్ లో సందడి చేసింది. ఆ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. టీవీ సీరియల్స్, టీవీ షోస్, మ్యూజిక్ వీడియోస్... ఇలా ఆల్ రౌండర్ గా అదరగొడుతుంది. తేజ్.