ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ వార్తలపై స్పందించిన హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 04, 2022, 04:57 PM
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రస్తుతం 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమా ప్రమోషన్స్‌ లో బిజీగా ఉన్నారు. తాజాగా కరీనా ఓ వెబ్‌సైట్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సోషల్‌ మీడియాలో జరుగుతోన్న కొన్ని ప్రచారాలపై ఆమె స్పందించారు. రామాయణం సినిమాలో సీత పాత్ర కోసం తాను రూ.12 కోట్లు డిమాండ్‌ చేసినట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. కనీసం తనకు ఆ రోల్ ఆఫర్ కూడా రాలేదని ఆమె చెప్పారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com