ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ నోటా నుంచి హే మినిస్ట‌ర్ సాంగ్ ప్రొమో

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 04, 2018, 11:48 AM

యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా న‌టించిన ద్విభాషా చిత్రం నోటా. మెహ్రీన్ హీరోయిన్. రాజ‌కీయ నేప‌థ్యంతో తీసిన .ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ నెల 5వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. అనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి జ్ఞాన వేల్ రాజా నిర్మాత‌..ఈ మూవీ ప్ర‌చారంలో భాగంగా హే మినిస్ట‌ర్ సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. శ్యామ్ సి ఎస్ సంగీతం స‌మ‌కూర్చాడు..తాజాగా విడుద‌లైన ఈ సాంగ్ ను మీరూ చూడండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa