మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.30 కోట్లు వసూలు చేసింది.
బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 2.15కోట్లు
సీడెడ్ : 1.29కోట్లు
UA: 90L
ఈస్ట్ : 43L
వెస్ట్ : 36L
గుంటూరు : 57L
కృష్ణ : 34L
నెల్లూరు : 26L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :6.30కోట్లు (9.30కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa