"లైగర్" నుండి నిన్న విడుదలైన "కొనిస్తనే కోకా" అనే పార్టీ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ మ్యూజిక్ లో నెంబర్ వన్ పొజిషన్ లో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి ఈ పాట 6 మిలియన్ +వ్యూస్, 400K +లైక్స్ తెచ్చుకుంది. లైగర్ నుండి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ లా నిలవడం విశేషం.
పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే జంటగా నటించిన ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, రమ్యకృష్ణ, మకరంద్ దేశ్ పాండే కీలక పాత్రల్లో నటించారు. పోతే, ఈ చిత్రం ఆగస్టు 25న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa