cinema | Suryaa Desk | Published :
Sat, Aug 13, 2022, 04:26 PM
ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ అనుకున్నంత రేంజ్ లో మొదటి రోజు వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇలాంటి సమయంలో ఈ సినిమాను ఆస్కార్ గుర్తించింది. అస్కార్ అవార్డు పొందిన ఒరిజినల్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ మ్యాజిక్ ను హిందీలో తిరిగి ఎలా సృష్టించారో వివరించేలా వీడియో క్లిప్ ను శనివారం ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో రెండు చిత్రాల సన్నివేశాలను పోల్చుతూ ప్రశంసించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com