శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన సినిమా 'దొంగలున్నారు జాగ్రత్త'. ఈ సినిమాలో ప్రీతి అస్రాని హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి సతీష్ త్రిపుర వర్ధమాన దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో సముద్రఖని కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా సెప్టెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |