కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా 'తిరు'.ఈ సినిమాకి మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో రాశీఖన్నా, ప్రియా భవాని శంకర్, నిత్యామీనన్ నటించారు.ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా రేపు ఆగస్ట్ 18న థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై పై కళానిధి మారన్ నిర్మించారు.
![]() |
![]() |