ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహా సంస్థలో కలర్ ఫోటో హీరో కొత్త సినిమా ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 05:00 PM

తెలుగు మొట్టమొదటి ఓటిటి "ఆహా" సంస్థ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కమ్ హీరో 'కలర్ ఫోటో' ఫేమ్ సుహాస్ తో ఒక సినిమాను అధికారికంగా ప్రకటించింది.
ఈ రోజు సుహాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా ప్రకటన రావడం జరిగింది. ఈ సినిమాను ఆహా సంస్థ లిటిల్ థాట్స్ సినిమాస్ తో కలిసి ప్రాజెక్ట్ నెం. 3 గా నిర్మిస్తుంది.
ఈ చిత్రాన్ని అర్జున్ YK డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన అన్ని విషయాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa