సైకో థ్రిల్లర్స్, మిస్టరీ అడ్వెంచరస్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ సదా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొత్త సినిమా 'రహస్య'. పేరుతోనే ఈ మూవీ ఎంత మిస్టీరియస్ గా ఉండబోతుందో అర్ధం అవుతుంది.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ నుండి గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసారు. థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ గా సాగిన ఈ గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.
పోతే, ఈ సినిమాలో నివాస్ శిస్తు, సారా అచార్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటించగా, బుగత సత్యనారాయణ, దాసరి తిరుపతి నాయుడు కీలకపాత్రలు పోషించారు. శివ శ్రీ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను SSS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌతమి నిర్మిస్తున్నారు. సంగీతం చరణ్ అర్జున్ అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa