అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా 'ది ఘోస్ట్'.ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయినగా నటించింది. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమాని అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఆగస్టు 25న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa