2008లో వచ్చిన సూపర్ హిట్ డ్రామా సిరీస్ "జై శ్రీ కృష్ణ" లో చైల్డ్ రాధగా నటించిన విర్తి వఘాని హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం "కొత్తకొత్తగా". ఇందులో అజయ్ హీరోగా నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ఫ్రెష్ కంటెంట్ తో యూత్ ను ఆకర్షించే విధంగా ఉన్న ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది.
ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై BG గోవిందరాజు సమర్పిస్తున్న ఈ సినిమాను మురళీధర్ రెడ్డి ముక్కరా నిర్మిస్తున్నారు.
హనుమాన్ వాసంశెట్టి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa