లక్ష్మీ కళ్యాణం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చందమామ...ఆ తర్వాత ‘మగధీర’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్న ఈ భామ...ప్రస్తుతం ..తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఆ మూవీతో పాటు హిందీలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘పారిస్ పారిస్’లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీటైంది. లేటెస్ట్‌గా ఈ భామ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa