ఒకప్పుడు బాలీవుడ్ లో ఓ ఊపు ఊపింది మల్లికా షెరావత్. 'మర్డర్' మూవీతో సిల్వర్ స్క్రీను పరిచయమైన మల్లికా.. లిప్ లాకు, బికినీలతో పిచెక్కించింది. ఈ క్రమంలో 'సెక్స్ సింబల్' అనే ఇమేజ్ సొంతం చేసుకుంది. వికీపీడియా పేజ్ లోనూ ఇండియాలోని సెక్స్ సింబల్స్ లో మల్లికా ఒకరు అని ఉంటుంది. తాజాగా దీనిపై స్పందించిన హాట్ బ్యూటీ.. ఆ ఇమేజ్ ను ఎలా తొలగించుకోవాలో అర్థం కావడం లేదంది. అంతేకాదు.. ఐ హేట్ సోషల్ మీడియా. అదంటే అస్సలు ఇష్టం ఉండదు. అక్కడ చాలా నెగటివిటీ ఉంటుందని చెప్పుకొచ్చింది. మలికా ఆఖరిసారి RKIRKay మూవీలో కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa