ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారిని దర్శించుకున్న వైష్ణవ్ తేజ్, కేతికాశర్మ

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 26, 2022, 03:39 PM

యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ నుండి రాబోతున్న మూడో చిత్రం "రంగరంగ వైభవంగా". సెప్టెంబర్ రెండవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీలో కేతికాశర్మ హీరోయిన్ గా నటించింది.
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ముందుగా ట్రైలర్ విడుదల చేసి, ఆపై ప్రమోషనల్ టూర్ ను స్టార్ట్ చేసింది. ఈ మేరకు ఈ రోజు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు RRV టీం వైష్ణవ్, కేతికా శర్మ, డైరెక్టర్ గిరీశాయ, నిర్మాత BVSN ప్రసాద్.
DSP సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సుబ్బరాజ్, నవీన్ చంద్ర ముఖ్యపాత్రలు పోషించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa