పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన "లైగర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్సీడ్ రివ్యూస్ అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.
'లైగర్' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ :::
నైజాం : 25 కోట్లు
సీడెడ్ : 9 కోట్లు
UA : 7.5 కోట్లు
ఈస్ట్ : 5 కోట్లు
వెస్ట్ : 3.8 కోట్లు
గుంటూరు : 5.2 కోట్లు
కృష్ణా : 4.3 కోట్లు
నెల్లూరు : 2.2 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 62 కోట్లు
కర్ణాటక : 5.20 కోట్లు
తమిళం : 2.5 కోట్లు
కేరళ : 1.20 కోట్లు
OS : 7.50 కోట్లు
ఉత్తర భారతదేశం : 10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 88.40 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa