విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'లైగర్'. ఈ సినిమాకి పూర్తి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయినిగా నటించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని కొందరు అంటున్నారు. తాజాగా ముంబైలోని ఓ సినిమా థియేటర్ యజమాని మనోజ్ దేశాయ్ విజయ్ పై ఫైర్ అయ్యాడు.లైగర్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. కానీ విజయ్ నోటి మాట వల్ల చాలా నష్టం జరిగింది అని అన్నాడు.సినిమాను బాయ్‌కాట్ చేసుకోండని విజయ్ వ్యాఖ్యల ఫలితమే ఇది అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa