cinema | Suryaa Desk | Published :
Sat, Aug 27, 2022, 12:11 PM
తెలుగు పాపులర్ టీవీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్‌కు రంగం సిద్ధమైంది. నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఈ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే షో కోసం పలువురు సెలబ్రెటీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో పెళ్లయిన ఓ జంట కూడా ఉండబోతుందని తెలుస్తోంది. హౌస్‌లోకి వెళ్లే ఆ కపుల్ మరెవరో కాదు.. ప్రముఖ గాయకులు హేమచంద్ర-శ్రావణ భార్గవి బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారని ఫిల్మ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com