ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ఆర్ఆర్' మేకింగ్ వీడియో వైరల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 04:53 PM
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రేక్షకులను మెప్పించిన సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌ అందర్నీ ఆకట్టుకుంది. పెద్దపులితో ఎన్టీఆర్‌ చేసే భీకర ఫైట్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa