రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా.. బిగ్ బి, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన 'బ్రహ్మాస్త్రం' సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో చిత్రయూనిట్ - పర్యటించిన క్రమంలో.. సెప్టెంబర్ 2న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్నట్లు చిత్రయూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa