పెళ్లి, పిల్లలపై సినీ నటి టబు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ పెళ్ళికి, - పిల్లలకి సంబంధం లేదని చెప్పింది. "నాకు కూడా తల్లి అవ్వాలని ఉంది. తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకుండానే - గర్భం దాల్చవచ్చు. సరోగసితో కూడా తల్లి అవ్వొచ్చు" అంటూ టబు చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చకు తెరలేపాయి. ప్రస్తుతం టబుకు 50 ఏళ్ళు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa