'మా తిరుపతి' అనే సాంగ్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'అలిపిరికి అల్లంతదూరంలో' సినిమా నుండి రేపు టీజర్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసారు.
డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఆనంద్ జే దర్శకుడిగా మారి చేస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రంలో రావణ్ నిట్టూరు, నిఖితా అలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఫణి కళ్యాణ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నికాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్, రాజేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa