ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియిన్ సెల్వన్ 1' ఆడియో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. ఈవెంట్ లో హీరోయిన్ త్రిష, హీరో - సిద్ధార్డ్ ఓ సాంగ్ కు చైర్ లోనే కూర్చొని ఎంజాయ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. 'త్రిష, సిద్ధార్డ్ జోడీ ఆల్ టైమ్ ఫేవరేట్' అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. 'పొన్నియిన్ సెల్వన్ 1' నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa