ఎన్నో హిట్ చిత్రాలలో అలరించిన బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు శుభవార్త చెప్పింది. హీరోయిన్ బిపాసా బసు 2016లో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లాడింది. ఆరేళ్లుగా ఎంతో అన్యోన్యంగా వారు ఉంటున్నారు. ఈ క్రమంలో తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా బిపాసా ప్రకటించింది. తాజాగా తనకు జరిగిన సీమంతం ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో పలువురు సెలెబ్రెటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa