ఓ సినిమా ప్రమోషన్లో మగాళ్లనుద్దేశించి హీరోయిన్ రెజీనా కసాండ్రా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మగాళ్లను మ్యాగితో పోల్చారు హీరోయిన్. 'అబ్బాయిల మీద నా దగ్గర పెద్ద జోక్ ఉంది. కానీ ఇక్కడ ఆ జోక్ వేయకూడదు' అని రెజీనా యాంకర్ తో చెప్పగా అయినా పర్లేదు చెప్పమనడంతో "అబ్బాయిలు.. మ్యాగీ రెండూ రెండు నిమిషాల్లో అయిపోతుంది. మీకు అర్థం కావడం లేదు' అని రెజీనా చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa