ట్రెండింగ్
Epaper    English    தமிழ்

6M వీక్షణలతో సమంత "యశోద" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 10, 2022, 07:57 PM

సోషల్ మీడియా క్వీన్ సమంత చాలా రోజుల సైలెన్స్ తదుపరి నిన్ననే యశోద టీజర్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసింది. దేశవ్యాప్తంగా 1800 పై చిలుకు థియేటర్లలో ప్రదర్షింపబడిన ఈ టీజర్ కు ఆరు మిలియన్ కు పైగా డిజిటల్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ ట్రెండింగ్ నెంబర్ వన్ గా కూడా ఈ వీడియో కొనసాగింది.
హరి శంకర్, హరీష్ నారాయణ్ ల దర్శకత్వంలో సైన్టిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీశర్మ, రావురమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa