ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"చుప్" నుండి గయా గయా గయా సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 03:58 PM

దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి జంటగా నటించిన చిత్రం "చుప్". లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'గయా గయా గయా' అనే మెలోడియస్ లవ్ ట్రాక్ విడుదలైంది. ఈ పాటను అమిత్ త్రివేది స్వరపరచగా, రూపాలి, శశ్వత్ సింగ్ ఆలపించారు. స్వనంద్ కిరికిరి లిరిక్స్ అందించారు.
బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ R. బాల్కి ఈ సినిమాకు దర్శకుడు కాగా, హోప్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాకేష్ ఝున్ ఝున్వాలా జయంతిలాల్ గాడా నిర్మించారు. పోతే, ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa