అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమా 'ది ఘోస్ట్'. ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మించాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'గాడ్ ఫాదర్' కూడా అదే రోజు విడుదలవుతుంది.దీంతో దసరా సీజన్ లో పెద్ద హీరోలు థియేటర్లో సందడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa