మ్యాగీ, అబ్బాయిలు 2 మినిట్స్ అయిపోతారంటూ హీరోయిన్ రెజీనా చేసిన బోల్డ్ కామెంట్స్ పై హీరో అడివి శేష్ సరదాగా స్పందించాడు. శాకినీ డాకిని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 'రెజీనా.. ఈ మధ్య ఏదో మగాళ్లు, మ్యాగీస్ అని అన్నావంటా? నేను చాలా కాలం సినిమా తీస్తానని, స్టామినా ఎక్కువుందని
అంటుంటారు. నువ్వేంటి మ్యాగీస్, మగాళ్లను తిడుతున్నావ్' అని ప్రశ్నించగా.. 2 మినిట్స్ లో చెబుతా అని ఆమె సమాధానమిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa