ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ‘క‌వ‌చం’ ఫ‌స్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 09, 2018, 03:18 PM

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌స్తుతం రెండు సినిమాల్లో ఒకేసారి నటిస్తున్నాడు. అందులో ఒకటి సీనియర్ ఫిలిం మేకర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రెండో సినిమాను శ్రీనివాస్ మామిళ్ళ అనే నూతన దర్శకుడు రూపొందిస్తున్నాడు. విశేష‌మేమిటంటే ఈ రెండు మూవీల్లోనూ కాజ‌ల్ హీరోయిన్.. ఇక శ్రీనివాస్ మామిళ్ళ తెరకెక్కించే సినిమాకు క‌వ‌చం టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ ను  చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సాయి ఈ మూవీలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు.. థమన్ ఈ సినిమాకు సంగీతం , ఛోటా కె. నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ శొంటినేని ఈ మూవీని నిర్మిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa