నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా, PSV గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ "ది ఘోస్ట్". ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి రొమాంటిక్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 16న వేగం అనే రొమాంటిక్ పాట విడుదల కాబోతుంది. పోస్టర్ ను బట్టి ఈ పాట ఎంత ఘాటుగా ఉంటుందో అర్ధమవుతుంది.
దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
![]() |
![]() |