రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ భావోద్వేగంతో డల్ అయిపోయాడు. ఇప్పట్లో సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో.. సలార్ సినిమా షూటింగ్ ను వచ్చే నెలకు రీషెడ్యూల్ చేశారు. కృష్ణంరాజుతో ప్రభాస్ కు ఉన్న అనుబంధం.. ఆయన్ను కోల్పోయామన్న బాధనుంచి బయటకు రానివ్వట్లేదు. మరికొన్ని రోజులు ఇంట్లోనే కుటుంబసభ్యులకు తోడుగా ఉండాలని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |