ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ కొత్త సినిమాకి తెలుగు టైటిల్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 09:14 PM

తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన సినిమా 'నానే వరువేన్'. ఇపుడు ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ సినిమా ‘నేనే వస్తున్నా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు చిత్ర బృందం. తాజగా దీనికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాని కలైపులి థాను నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com