తమిళ స్టార్ శింబు హీరోగా నటించిన సినిమా 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'. ఈ సినిమాకి గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా సిద్ధి ఇద్నాని నటించింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లో రిలీజ్ కానుంది.